రాజ్యసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి

 


రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి* 

తెలంగాణలో  రాజ్యసభ ఎన్నికకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి 

హైదరాబాద్, అక్షిత మీడియా;-

దేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల లో భాగంగా తెలంగాణ రాష్ట్ర లో 2స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా వేం నరేందర్ రెడ్డి నీ ఎన్నిక చేయటo జరిగింది, నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview