దళిత క్రిస్టియన్లకు SC హోదా రద్దు అనేది దళితులను బానిసత్వం చేసుకువడమే..
హైదరాబాద్, అక్షిత మీడియా;-
దళిత క్రిస్టియన్ల కు SC హోదా వర్తించదు అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు...రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగనికి విరుద్ధం.
1950,1956,1990 రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చినట్టే దళిత క్రిస్టియన్ ల కోసం రాష్ట్రపతి గారు మరల ఉత్తర్వులు జారీ చేయాలి..వివక్షను రద్దు చేయడం చేతకానప్పుడు కుల వ్యవస్థను రద్దు చేయండి.సుప్రీం కోర్టును తీర్పును నేను వ్యతిరేకిస్తున్నాను.
- మందకృష్ణ మాదిగ.

0 కామెంట్‌లు