ఘనంగా మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ

 


ఘనంగా మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ 

ఖమ్మం, అక్షిత మీడియా;-

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోగల లకారం  ట్యాంక్ బండ్ నందు ఏర్పాటు చేసినటువంటి తొలి తెలుగు కవయిత్రి, మన కుమ్మర ఆడపడుచు ఆతుకూరి మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ లకారం ట్యాంక్ బండ్, ఖమ్మం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,  ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దరిపల్లి కిరణ్ - స్వాతి, దరిపల్లి విద్యా సంస్థల అధినేత, శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా బాధ్యులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు