సీనియర్ జర్నలిస్టు రమేష్ ను పరామర్శించిన ఇల్లందు సీఐ తాటిపాముల సురేష్

  



సీనియర్జర్నలిస్టు రమేష్ ను పరామర్శించిన సీఐ తాటిపాముల సురేష్ 

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఏడాది రోజుల క్రితం  తోoటి  ఎముక విరగడంతోనే ఆపరేషన్ చేపించుకోవడం జరిగింది. ఆపరేషన్ ఫెయిల్ అవ్వటంతోనే తిరిగి మరల హైదరాబాద్ నిమ్స్ లో ఆపరేషన్ చేపించుకొని ఇంటికి వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ బొమ్మగాని రమేష్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, సమస్యతో బాధపడుతున్నటువంటి రమేష్ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించినటువంటి ఇల్లందు సిఐ తాటిపాముల సురేష్ వారితోపాటు ఇల్లెందు సీనియర్ జర్నలిస్టు కూడా పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview