దుఃఖం లో రైతులు, నీళ్లు అందంగా చేతికొచ్చే పంట ఎండిపోతున్న పరిస్థితి

 




నీరు అందక ఎండిపోతున్న పంటలు, గోడ్లకి మేతగా మారిన పంట

మహబూబాబాద్ ,అక్షిత మీడియా;-

మహబూబాబాద్ జిల్లాలో పంటలకు నీళ్ళు అందకపోవటంతో ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి

కళ్ళముందే కోతకు వచ్చినటువంటి పంట ఎండిపోతుందో కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతులు,

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెం, జయపురం, ముంగిమడుగు గ్రామాలకు సంబంధించిన భూములు సకాలంలో నీరంధక కోత దశకు వచ్చే ఎండిపోతుంటే వాటిని ఏం చేయాలో తెలియక గోడ్లను మేపుతున్న రైతాంగం.

నీళ్ల కోసం స్థానిక వాగులో జెసిబి సాయంతో గుంతలు తవ్వినప్పటికీ కూడా నీరు అందకపోవటం ప్రభుత్వం తక్షణమే తమ ఆదుకోవాలని కన్నీటితో వేడుకుంటున్నా రైతంగం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview