మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు*




 *మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు లొంగుబాటు*

హైదరాబాద్, అక్షిత మీడియా;-

* జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు  రాహిల్‌ లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45లో రోడ్డు ప్రమాదం కేసులో  రాహిల్‌ నిందితుడిగా ఉన్నాడు. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. కోర్టు ఆదేశాలతో అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview