ప్రయత్నం మార్గాలు లేవా !! రైతుల నడ్డి విరిసే విధానమా!!







 నిల్వ సామర్థ్యం లేకపోవడంతో నిలిచిపోయిన మొక్కజొన్నల కొనుగోలు 

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఇల్లందు వ్యవసాయ మార్కెట్ నందు మొక్కజొన్నల కొనుగోలు నిలిపివేస్తున్నట్లు మార్కెట్ యార్డ్ నందు సామర్థ్యానికి మించిన మొక్కజొన్నలు రావడంతో నిలువ సామర్థ్యం లేకపోవడంతో నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉన్న మొక్కజొన్నలు బయటికి వెళ్లిపోయేంతవరకు నూతనంగా రావాల్సినటువంటి మొక్కజొన్న రానివ్వట్లేదు అని మార్కెట్ యార్డ్ చైర్మన్ పేరు మీద బ్యానర్ వెళ్లడంతో ఎండా వాన చలి అని చూడకుండా పండించిన పంట ఊహించని రీతిలో ఒకవేళ గనుక వర్షం వస్తే తమ పరిస్థితి ఏంది అని ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం తక్షణమే ప్రయత్నం ఏర్పాటు చేసి మొక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు రైతు సంఘాలు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview