మైనార్టీ కమిటీల నియమాకం చేసిన షేక్ మహబూబ్ అలీ

 


*ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జనరల్ సెక్రటరీగా మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ గా నియామక పత్రాలు అందజేసిన డాక్టర్ షేక్ మహబూబ్ వలి*

ప్రకాశం ,అక్షిత మీడియా;-

ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ జనరల్ సెక్రెటరీ గా షేక్ అబ్దుల్లా మార్కాపురం నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ గా షేక్ ఖాసిం వలి లకు నియామక పత్రాలు అందజేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి. కేకేసి మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులుగా షేక్ ఇమ్రాన్ నియమితులయ్యారు, మార్కాపురం పట్టణ కేకేసి అధ్యక్షులుగా షేక్ నాగూర్ భాష నియమకం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు షేక్ రెహనా బాను, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview