స్కూల్ బస్ కిందపడి నాలుగేళ్ల విద్యార్థి మృతి



 *పెదనందిపాడు పరిధిలో విషాద ఘటన..!*

స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి..!

గుంటూరు జిల్లా, అక్షిత మీడియా;-

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగాని గ్రామంలో శ్రీనివాస సీ బీ ఎస్ ఈ స్కూల్‌కు చెందిన బస్సు కింద పడి యూకేజీ విద్యార్థి చిన్నారి కూచిపూడి కృప అన్వేష్ (4) మృత్యువాత..!బస్సు వెనుక వైపు ఉన్న అన్వేష్ ను చూసుకోకుండా నిర్లక్ష్యంగా బస్సును రివర్స్ తీసిన డ్రైవర్..!దీంతో బస్సు వెనుక చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే కన్నుమూసిన అన్వేష్..!పరారీలో ఉన్న డ్రైవర్.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..!ఈ హృదక విదారక ఘటనను చూసి చలించిపోయిన స్థానికులు..!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview