అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత



 అక్రమ తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టువేత 

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత మీడియా;-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకకాలంలో రెండు చోట్ల సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్నటువంటి 450 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది దీనిలో భాగంగా టేకులపల్లి మండలం సంబంధించిన వ్యక్తి వద్ద నుంచి వాహనాలకు ఎక్కిస్తుండగా 250 కింటాల బియ్యాన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇల్లెందు మండలంలోని రేపల్లె వాడ వద్ద ఉన్నటువంటి కోట మైసమ్మ గుడి సమీపంలో అక్రమంగా వాహనాలకు ఎక్కిస్తున్నటువంటి 200 బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సంబంధించిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఉంచటం జరిగింది పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉన్నది


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview