శ్రీశైలంలో భారీ మద్యం స్మగ్లింగ్ బహిర్గతం
శ్రీశైలం, అక్షిత మీడియా;-
బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు
ఆత్మకూరుకు చెందిన ఈ మహిళల వద్ద నుంచి 314 క్వార్టర్ బాటిల్స్, 24 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు
భిక్షాటన చేసేవారు, హోటల్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు
మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధి రామప్ప కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ అక్రమ విక్రయాలు సాగుతున్నాయి

0 కామెంట్‌లు