🚨 ప్రెస్ స్వేచ్ఛపై దాడి – రైతులపై దౌర్జన్యం 🚨*
పరిగి ,అక్షిత మీడియా;-
పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 1200 ఎకరాల భూమిని రైతుల నుండి బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం…ఈ అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న రిపోర్టర్‌పై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారు – కెమెరాను లాక్కొని తీసుకెళ్లారు, రిపోర్టర్ కెమెరా కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు
ఇది ప్రజాస్వామ్యంపై దాడి
ఇది మీడియా స్వేచ్ఛను అణచివేయడం
రైతులకు న్యాయం చేయాలి – మీడియా స్వేచ్ఛను కాపాడాలి



0 కామెంట్‌లు