జాగృతి లో కవిత సమక్షంలో చేరిన రామకృష్ణ



 *ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దోర తెలంగాణ జాగృతిలోకి చేరిక*

హైదరాబాద్, అక్షిత మీడియా:-

ఆదివాసి సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా కొనసాగుతున్న వాసం రామకృష్ణ దొర జిల్లా అధ్యక్షులు డి. వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలోకి చేరారు. ఈ మేరకు హైదరాబాదులోని జాగృతి ప్రధాన కార్యాలయంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, వాసం రామకృష్ణ దొరకు కండువను కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఆదివాసీల సమస్యలపై పోరాడుతున్న వాసం రామకృష్ణ జాగృతిలోకి చేరడం శుభ పరిణామం అని కవిత అన్నారు. 

వాసం రామకృష్ణకూ దొరకుతుంది జాగృతిలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview