ఘనంగా హిందూ సమ్మేళనం






 ఘనంగా హిందూ సమ్మేళన నిర్వహించిన నిర్వాహకులు 

ఇల్లందు ,అక్షిత మీడియా;-

రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినటువంటి హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ ఇల్లందు పట్టణంలో స్థానిక సింగరేణి గ్రౌండ్ నందు ఘనంగా హిందూ సమ్మేళన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో హిందూ సమ్మేళ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్ ,బజరంగ్ దళ్, బిజెపి తదితర హిందూ సంబంధించిన పూజారులు భక్తులు మహిళలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు