రియల్ ఎస్టేట్ వ్యాపారి 33 కోట్ల కు దివాలా పిటిషన్

 



💥 *బ్రేకింగ్ .న్యూస్*...

గణేష్ రియల్ ఏస్టేట్ వ్యాపారి 33 కోట్లకు దివాళా పిటిషన్

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఇల్లందు పట్టణానికి చెందిన కొండపల్లి గణేష్ 

 రూ.33 కోట్ల 5  లక్షల 95 వేల కు స్థానిక ప్రిన్సిపల్ సీనియర్  సివిల్ జడ్జి కోర్టులో శనివారం తనను దివాలాదారుని గా ప్రకటించమని కోరుతూ

దివాళా పిటిషన దాఖలు చేశారు. కేసులో మొత్తం 95 మందిని రుణదాతలను ప్రతి వాదులుగా చేర్చి, తనగణేష్ రియల్ ఏస్టేట్ 

 వ్యాపారoలో ఓడుదోడుకులతో పాటు అదిక వడ్డిలకు రుణాలు తీసుకోవడంతో వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా నడవకపోవడంతో

 ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నందున ప్రతివాదుల నుండి అధిక వడ్డిలకు అప్పు తెచ్చి అప్పులు చెల్లించే పరి స్థితి లేకపోవడంతో

 దివాలాదారునిగా తనను ప్రకటించాలని కోరుతూ తన న్యాయవాది ద్వారా 

కోర్టులో దివాళా పిటిషన దాఖలు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview