నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలి. సీఎం విజయ్

 

నీట్ పూర్తిగా రద్దు చేయాలి, 

ఇంటర్ ఫలితాలు ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలి. సీఎం విజయ్ 

తమిళనాడు ,అక్షిత మీడియా;-

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మిగిలినటువంటి నీట్ పరీక్ష. పేపర్ల లీకేజ్ విషయంలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్చే పరీక్ష రద్దు చేయడంతో లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు ఇబ్బందులకు గురైన పరిస్థితులు కూడా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను పూర్తిగా రద్దుచేసి, 12వ తరగతి మార్కులు ఆధారంగా విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్ ఇవ్వాలి దాని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెస్ తీసుకొచ్చి విద్యార్థిని విద్యార్థులకు అన్యాయాలు జరగకుండా అనేక ప్రాంతాలలో రాజకీయ ఆర్థిక అసమానతలు ఆధారంగా వారి యొక్క కార్పొరేట్ విధానాలకు అనుసరించి వారికి సంబంధించిన వారికి సీట్లు ఇప్పించుకోవటం కోసం పేపర్ లీకేజీ చేయటం ఉన్నత స్థాయి అధికారులతో రహస్య ఒప్పందం చేసుకొని ఆ విధంగా అవుక తోకలు సృష్టిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కరక్కుండా చూడాలని దీనిద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ముడిపడి ఉంటుంది కాబట్టి దీనిపై మరొకసారి విజ్ఞప్తులను పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరిన తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview