దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధును బర్తరప్ చేయాలి*




 *దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధును బర్తరప్ చేయాలి**గద్దల రమేష్* 

 *కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్* 

భద్రాద్రి కొత్తగూడెం, అక్షిత మీడియా;-

టిపిసిసి ఎస్సీ సెల్  రాష్ట్ర చైర్మన్ మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి  సత్యనారాయణ గారి ఆదేశాల మేరకై డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న సూచనల మేరకు భద్రాద్రి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్  జిల్లా చైర్మన్ గద్దల రమేష్ గారి ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమం శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్  శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రత్యక్ష ఆందోళనలకు దిగాయి.

​ మంగళవారం కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మ శవయాత్ర  కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి లక్ష్మీదేవి పల్లి వరకు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గద్దల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన 

​ ఎమ్మెల్సీ తాత మధు, ఒక తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గౌరవ గడ్డం ప్రసాద్  రాజ్యాజంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాద్రి జిల్లా డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న గారు మాట్లాడుతూ... దళిత స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉంటుందని, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు ఇష్టానుసారంగా మాట్లాడటం క్షమించరాని నేరమని అన్నారు, ఇటువంటి వ్యాఖ్యలు పునరావృత్తం  కాకుండా ఉండాలి అంటే ఎమ్మెల్సీ తాతా మధు నీ పార్టీ నుంచి  సస్పెండ్ చేయాలి అన్నారు, భవిష్యత్తులోనూ ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతమైతే రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్రమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, స్టేట్ సమీదన్ వచ్చావో నెంబర్ ఏనుగుల అర్జున్ రావు  యూత్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఊకంటి,గోపాలరావు, అధికార ప్రతినిధి  శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆందోటి పాల్, కార్పొరేటర్స్, సుప్రియ, కేకే శ్రీను, జిల్లా కాంగ్రెస్ నాయకులు కాపర్తి వెంకటచారి, విజయ్, ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్ పడిసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిలు దారా చిరంజీవి, మిడిదొడ్డి  సంపత్ కుమార్, మోదుగు రామకృష్ణ, రాజకుమార్ కార్యదర్శులు కుమార్, నూతకంటి శ్రీను, జయమ్మ, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్  కొట్టే అనిల్ కుమార్  కొత్తగూడెం టౌను అధ్యక్షులు కళ్ళేపల్లి రాజా, పాల్వంచ టౌన్ అధ్యక్షులు సదాశివ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు, దంసలపూడి భాస్కర్ రావులపల్లి నరసింహారావు, తోకల దుర్గ ప్రసాద్, ఇందు కుమార్, తనగాల రాములు, మంద బాబు, చేపలమడుగు రాములు, గుండెటి రాములు, ఇనపనూరు జమలయ్య మునురి రాణి, తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview