సబ్బులతో గణనాథుడు

 


సబ్బులతో గణనాథున్ని తయారుచేసిన భక్తులు 

హైదరాబాద్ ,అక్షిత మీడియా;-సంతూర్, మెడిమిక్స్, లక్స్,  సబ్బులతో.. గణనాదుడు.... భక్తులు వారి యొక్క భక్తి పార్వసాన్ని ప్రదర్శించడంలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గణనాథని తయారు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది దానిలో భాగంగా ఒక భక్తుడు సంతూరు, మేడిమిక్స్, లక్స్, సబ్బులతో గణనాధుని తయారుచేసి భక్తిశ్రద్ధలతో పూజల ప్రారంభించడం జరిగింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview