ఘనంగా ప్రారంభమైన కరుణ గిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు

 






ఘనంగా ప్రారంభమైన కరుణ గిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు

మూడు రోజులు అత్యంత ఘనంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం మేతరాసనం పీఠాధిపతులు సంగిలి ప్రకాష్ తండ్రి గారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి 28, మార్చి ఒకటి రెండు కార్యక్రమంలో బుర్రకథ, కార్యక్రమాలు, కోలాటం, దీపబలి పూజ తదితర కార్యక్రమాలు ఉంటాయి దీనిలో భక్తులు పాల్గొని దేవుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నా కరుణగిరి పుణ్యక్షేత్ర నిర్వాహకులు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview