ఖమ్మం అక్షిత మీడియా;-
వెలుగుమట్లలోని 60 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న 600 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వెళ్ళిన వేలాది మంది పోలీసులు
జేసీబీల సహాయంతో గుడిసెలను తొలగిస్తున్న అధికారులు
పదేళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నాం తమకు పట్టాలు ఇవ్వాలని పోరాడుతున్న పేదలు


0 కామెంట్‌లు