ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర లో భాగంగా ,వై ఎస్ షర్మిల
ఆమదాలవలస, అక్షిత మీడియా;-
ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో చేపట్టిన ఎo జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కార్యక్రమంలో రాష్ట్ర పి సి సి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి కార్యక్రమంలో పాల్గొనీ మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి డా కిల్లి కృపారాణి , మాజీ మంత్రి జే డి శీలం మరియు డి సి సి అధ్యక్షులు సనపల అన్నాజీ,మాజీ డి సి సి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరావు, కృష్ణ,జిల్లాలో వివిధ నియోజక వర్గాల పార్టీ ఇంచార్జీలు,మండల పార్టీ అధ్యక్షులు , పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు



0 కామెంట్‌లు