ఇద్దరు మహిళా కౌన్సిలర్లు దంపతులను సన్మానించిన. మడత

 




నమ్ముకున్న నాయకుడికి ఘన సన్మానం ఇద్దరు కౌన్సిలర్ దంపతులు 

మహిళా దినోత్సవం సందర్భంగా ఇద్దరు మహిళా కౌన్సిలర్లను సన్మానించిన మడత వెంకట గౌడ్

ఇల్లందు ,అక్షిత మీడియా;-

కష్టాల్లో కానీ నష్టాల్లో కాని రాజకీయంలో తనదంటూ ఒక మార్కు రాజకీయం నిర్వహిస్తూ  తన నమ్ముకున్న సహచరులని గెలిపించుకోవడంలో తన కృషి అమోఘం. గెలిపించుకున్న నాయకుడికి ఘన సన్మాన నిర్వహించిన ఆరో వార్డ్ కౌన్సిలర్, రాధా కమల్ కోరి, 24వ వార్డ్ కౌన్సిలర్ శృతి రమేష్ అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా ఇద్దరు మహిళా కౌన్సిలర్ దంపతులను ఘనంగా సన్మానించిన మడత వెంకట గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview