తమ్మినేని పరామర్శించిన జాన్ వెస్లీ





తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

హైదరాబాద్, అక్షిత మీడియా:-

 సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వారిని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ తో పాటు అబ్బాస్,బి.వెంకట్, సాగర్, భూపాల్, వెంకట్రాములు, జయలక్ష్మి తదితరులు వెళ్లి పరామర్శించడం జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview