కొండగట్టు ఆశీర్వాద యాత్రను నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

 




నేను చేపట్టిన పాదయాత్ర రాజకీయాలకు అతీతం: బండి సంజయ్ 


కొండగట్టు, అక్షిత మీడియా;-


తెలంగాణ : ‘ఛలో కొండగట్టు ఆశీర్వాద పాదయాత్ర’ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా ఎదుట మాట్లాడారు. "కొండగట్టుకు నేను చేపట్టిన ఈ పాదయాత్ర రాజకీయాలకు అతీతం. దేశ సేవ, ధర్మ రక్షణ కోసం ఎన్నికల్లో పోటీ చేశాం. అంజన్న ఆశీస్సులతో కరీంనగర్‌లో కాషాయ జెండా ఎగురవేశాం. ఆ మొక్కును చెల్లించుకునేందుకే పాదయాత్ర చేస్తున్నా" అని తెలిపారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు