పీవీసి న్యూస్ టైగర్ అవార్డ్స్ ప్రధానోత్సవం:
*ఏప్రిల్ 12 న డిజిటల్ కేబుల్ న్యూస్ ఛానల్ ప్రారంభం
వందమందికి అవార్డు ప్రధానోత్సవం
టైగర్ పురం సంతోష్ కుమార్....*
హైదరాబాద్, అక్షిత మీడియా;-
జాతీయ పీవీసి న్యూస్ దమ్మున్న ఛానల్ ప్రధాన కార్యాలయం నుంచి ఆదివారం రోజున మీడియా సమావేశం సందర్బంగా ఛైర్మెన్ మరియు పవర్ అఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షులు టైగర్ పురం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 12 వ తేదీన ఆదివారం రోజున ఉదయం 11:30 నిమిషాలకు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో "డిజిటల్ కేబుల్ న్యూస్ 24/7"ప్రసారాలు ప్రారంభిస్తున్నా సందర్బంగా అదే రోజు మధ్యాహ్నం 3:00 గంటలకు"పీవీసి న్యూస్ టైగర్ అవార్డ్స్"ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుందని అందులో 100 మందికి మా ఛానల్ సంస్థ నుంచి అవార్డ్స్ ఇవ్వటం జరుగును అని, పిడిఎఫ్ పత్రికల యజమానులు,జర్నలిస్ట్ లకు(10),యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ సీఈఓ, ఎండీ,జర్నలిస్ట్ (10),స్వచ్చంద సంస్థల అధినేతలు(20)బుల్లి తెర నటి నటులు(20),సోషల్ సర్వీస్ మహిళలు(20)మేధావి వర్గాల వారు(10),ఉత్తమ విద్యార్థినీ విద్యార్థులు(10)అవార్డులు ఇవ్వటం జరుగును.అదే విదంగా 100 మందిని సెలెక్ట్ చేస్తున్నాము.ఇందులో పేర్కొన్న క్యాటగిరిలో మెల్(50),ఫిమెల్(50)సెక్షన్ చేయటం జరుగుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబందించిన వారికీ మాత్రమే అవార్డు లిస్టులో నమోదు చేసుకోవాటం జరుగును అని తెలియజేస్తున్నాం. సంప్రదించాల్సిన ఫోన్ నే:9492736064...వాట్సాప్ ద్వారా పూర్తి వివరాలు తెలపండి...

0 కామెంట్‌లు