వరల్డ్ కప్ విజేత ఇండియా

 




మరొకసారి చరిత్ర తిరగ రాసిన ఇండియా 

టి20 వరల్డ్ కప్ గెలిచిన ఇండియా

హైదరాబాద్ అక్షిత మీడియా;-

టి20 ప్రపంచకప్ లో ఇండియా ఘన విజయం సాధించింది.టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 255/5 పరుగులు చేసిన ఇండియా..19 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ అవుట్ అయిన న్యూజిలాండ్..

భారత్ బౌలర్లలో బూమ్రా 4వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు.. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండే తలా ఒక వికెట్.. తీసుకున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు