పిల్లల్లోభాషా ,గణిత సామర్థ్యం పెంచడానికి కోసం జరిగే పరీక్ష
ఇల్లందు, అక్షిత మీడియా;-
ఇల్లెందు జెడ్ పి హెచ్ ఎస్ చల్లసముద్రం పరిధిలోగల కాంప్లెక్స్ పరిధిలో 10 స్కూల్స్ లోని విద్యార్థులు పాల్గొని భాష గణిత సామర్థ్యం సాధించడం పై జరిగిన పరీక్ష లో పాల్గొని ఉత్తీర్ణత సాధించిన పిల్లలకి బహుమతుల ప్రధాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెహ్రు నగర్ ఒడ్డుగూడెం ధనియాలపాడు వేములవాడ మావిడి గుండాలకు సంబంధించిన పిల్లలకి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో బాలమేల కార్యక్రమం నిర్వహించినటువంటి జడ్పీహెచ్ఎస్ చల్ల సముద్రం కాంప్లెక్స్ హెచ్ఎం వి నాగేశ్వరరావు ,సెక్రటరీ లక్ష్మినారాయణ, పిఎస్ హెచ్ఎం జిల్లేపల్లి,దత్తం, పి జయరాజు, ఎస్.కె మోబినా, ఏ సాంబయ్య మిగతా హెచ్ఎంలు టీచర్లు పాల్గొన్నారు






0 కామెంట్‌లు