సిఎస్ఐ చర్చ్ సంఘం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కి ఘన సన్మానం

 





సన్మాన కార్యక్రమం సదాశివపేట సి.ఎస్.ఐ చర్చ్ సంఘం ఆధ్వర్యంలో


సంగారెడ్డి , అక్షిత మీడియా;-


సదాశివపేటలోని సీఎస్ఐ చర్చి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ రేణుక చిరు , కౌన్సిలర్లు అరుణ్ కుమార్, నర్సింలుకు సన్మానం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వైస్ చైర్మన్ రేణుక చిరు మాట్లాడుతూ 

ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 

ఈ కార్యక్రమంలో 

పాస్టర్ గిరి ప్రసాద్, సుధాకర్, ప్రభు, నాగయ్య, శేఖర్, రాజు, సుందర్, ఏసు,రాజు, సామిల్, శంకరయ్య, సత్యం, రాజు, కుమార్, కృష్ణ, శీను, సురేష్, రాజు, స్త్రీల మైత్రి సభ్యులు, సిఎస్ఐ చర్చ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview