చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో. మధు శేఖర్

 




చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ 

వీరశైవ సమాజం మాజి అధ్యక్షులు ప్రసాది మధు శేఖర్ 


కోహిర్, అక్షిత మీడియా;-


కోహిర్ మండలంలోని గురజోవాడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహా విగ్రహావిష్కరణలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ మాజీ అధ్యక్షులు ప్రసాది మధు శేఖర్, మాజీ ప్రధాన కార్యదర్శి అన్మిశెట్టి జయప్రకాశ్, జిల్లా కోశాధికారి పోలీస్ సంతోష్ కుమార్ పాటిల్, జిల్లా యువజన అధ్యక్షులు బుగ్గన మల్లికార్జున్, సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గాంధీగరాజు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview