వేం నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి




 _*కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి  నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి *_

హైదరాబాద్ ,అక్షిత మీడియా;-

గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి  నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డికి మంత్రి పొంగులేటి  శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ , వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారుడు కే కేశవ రావు తో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధించిన అధికారులకు అందజేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు