రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించిన పెండేకట్ల యాకయ్య
ఇల్లందు, అక్షిత మీడియా;-
తేదీ,25-02-2026 నాడు జరిగిన దుర్ఘటన జగదాంబ గుంపు లో* *రెండు బైకులు ఢీకొనుగా వెనుక నుంచి లారీ వచ్చి కుటుంబాన్ని మొత్తం చిద్రం* చేసింది
*రేపు దశదిన కార్యక్రమం లో భాగంగా హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ ఆ* *కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇవ్వమని అడగగా*
*పెండేకట్ల యాకయ్య దొర హైదరాబాద్ లో ఉండగా*అందుబాటులో లేకపోయినా నా ద్వారా*
*మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది*

0 కామెంట్‌లు