*ఎన్సీపీ పార్టీ సమావేశం – తెలంగాణ 6 జిల్లాల కార్యకర్తలతో చర్చ*మద్దిశెట్టి సామెల్
దమ్మ పేట, అక్షిత మీడియా;-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, సరోజనాపురం గ్రామంలో ఎన్సీపీ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్రం 6 జిల్లాల కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమస్యనికి మద్దిశెట్టి సామేలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఎన్సీపీ పార్టీ, ఎన్టీఆర్ కూటమి నాయకులు మాట్లాడుతూ
ఈ సమావేశంలో యువతలో పార్టీ అభివృద్ధి కోసం అవగాహన కల్పించేందుకు త్వరలో 500 మంది యువ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమం ఎన్ వై సి జాతీయ అధ్యక్షుడు *శ్రీ ధీరజ్ శర్మ* సూచనల మేరకు నిర్వహించబడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో రాజులపాటి ఐలయ్య, పోనక రాందాస్, ఉకే వెంకన్న, సూరే సీతారాములు, కిన్నెర రామకృష్ణ, ఈడుల్ల రవి, బిర్రు సామేలు తదితరులు పాల్గొన్నారు.


0 కామెంట్‌లు