నూతన గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన

 




ఆంగోత్ శారద రవి నూతన గృహప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ ,రాజు నాయక్, రాజేందర్.


 హనుమకొండ , అక్షిత మీడియా;-


 హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం విలేజ్ లో  నూతన గృహప్రవేశం జరుపుకుంటున్న ఆంగోత్ శారద రవి  దంపతులను కార్పొరేటర్ రవి నాయక్, లంబాడ లైవ్ ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు  లావుడియా పల్లవి రాజు నాయక్, బిక్షపతి, బోడ బాలమణి రాజేందర్, ఆంగోత్ అరుణ దేవేందర్, సాలి భీమా, పులి రాజు, భూక్య సునీత మోహన్ నాయక్, నవ్య మోహన్, మంజుల జీవన్, ఝాన్సీ, స్వర్ణ, రాజేశ్వరి,కళ్యాణ్, వెంకటేష్, గీత కిరణ్, ఝాన్సీ, సరిత, సంగీత, ఆంగోత్ వీరన్న, ఆంగోత్ కవిత మహబూబ్, మౌనిక వెంకట్రావు, వీరమ్మ ఈరియా , రాజు, శ్రీకాంత్,బంధుమిత్రులు అందరూ నూతన గృహప్రవేశానికి పాల్గొని శారద రవి నీ  శుభాకాంక్షలు తెలపడం జరిగింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు