మండుటెండలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు


 



మండుటెండని కూడా లెక్కచేయని మున్సిపల్ కార్మికులు 

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఇల్లందు పట్టణంలో పదో వార్డ్ కౌన్సిలర్ మెరుగు కార్తీక్ ఆధ్వర్యంలో 99 రోజుల పట్టణ అభివృద్ధి లో భాగంగా పారిశుద్ధ్యం , కాలువలు శుభ్రం చేయటం, ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి చెత్తచెదారాన్ని తొలగించడం తదితర కార్యక్రమాల్లో భాగంగా మండుటెండని కూడా లెక్క చయకుండా పనుల నిమగ్నమైనటువంటి పరిశుద్ధ కార్మికులకు కార్యక్రమాన్ని వారితో పాటే ఉండి వార్డ్ నీ శుభ్రంగా ఉంచే విధంగా కార్యక్రమంలో నిమగ్నమైన కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు