గోనెల విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులర్పించిన మడత*





 గోనెల విజయలక్ష్మి  చిత్రపటానికి నివాళులర్పించిన మడత* 

టేకులపల్లి, అక్షిత మీడియా;-

 ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గోనెల విజయలక్ష్మి  దశదిన కర్మలకు హాజరైన మడత వెంకట్ గౌడ్ 

వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

గోనెల విజయలక్ష్మి  దశదినకర్మలో భాగంగా అక్కడికి విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి  ,మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత , మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత బిఆర్ఎస్ నాయకులు భూక్య దలసింగ్ నాయక్ని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మామిడి శివ,కూతురు అరుణ్,శేషు,తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview