క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ కి రాజీనామా చేసిన .మట్టి ప్రసాద్
ఖమ్మం ,అక్షిత మీడియా:-
క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రెండ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు దానికి రాజీనామా చేయడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షులుగా ఉన్న నేను నేటి నుంచి ఈ ఫ్రంట్ లో ఎటువంటి కార్యక్రమాలలో కూడా పాల్గొనొద్దు అన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దీనిని పరిగణలో తీసుకొని ఎవరు కూడా ఫ్రంట్ లో భాగంగా నా పేరును కానీ నన్ను కానీ ఉపయోగించుకోవటానికి లేదు అని పత్రికా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెంట్ కు సంబంధించిన ఎటువంటి లావాదేవులు కానీ వాటికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలకు కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు.ఈ సంఘంలో పని చేయట్లేదు. నీకేమన్నా సమాచారం కావాలి అని అంటే నా యొక్క ఫోన్ నెంబర్ 8501009005 మీకు తెలియజేస్తున్నాను

0 కామెంట్‌లు