అభాగ్యులకు అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు
కామేపల్లి ,అక్షిత మీడియా;-
ఖమ్మం ,ఇల్లందు ప్రధాన రహదారి వెంబటి ఎవరు లేని అభాగ్యుడిగా పండితాపురం వద్ద రోడ్డు పక్కన ఉంటున్నటువంటి ఒక అభాగ్యుడిని దీనగాదని చూసి చలించిపోయి చేగువేరా భూపతి ఫౌండేషన్ వారు ముందుకొచ్చి ఆ అభాగ్యుడు నివాసము ఉండటం కోసం నివాసాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అతనికి నీటి వసతి ఏర్పాటు చేయటం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకులు చందు, సుధాకర్ , భీమయ్య కొండల్, రాజేష్, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు




0 కామెంట్‌లు