సింగర్ మంగ్లీ ఆమె సోదరుడు పై కేసు నమోదు

 


*సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు..!*

హైదరాబాద్, అక్షిత మీడియా;-

పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని నమ్మించి మోసం చేసిందని సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు నమోదు *మంగ్లీ తనను రూ.10 కోట్ల మేర మోసం చేసిందంటూ, ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.*

*అతడి ఫిర్యాదు మేరకు.. మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై BNS సెక్షన్‌ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు