లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈఓ రవికుమార్




లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎంఈవో కం హెడ్‌మాస్ట‌ర్‌

మహబూబాబాద్, అక్షిత మీడియా;-

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంత‌కం కోసం మ‌రో ఉపాధ్యాయుడి నుంచి రూ.50 వేలు డిమాండ్‌

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇంచార్జ్ ఎంఈఓ,అయోధ్యపురంలో హెడ్‌మాస్ట‌ర్‌ ప్రధానోపాధ్యాయులు  జింజిరాల రవికుమార్  లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు,

ఏబీసీ అధికారుల‌ను ఆశ్ర‌యించిన రవీందర్ 

రూ.15,000 తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన హెడ్‌మాస్ట‌ర్‌ రవికుమార్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview