ఇల్లందు ఆర్సీఎం చర్చి లో ఘనంగా గుడ్ ఫ్రైడ్ వేడుకలు

 





ఇల్లందు ఆర్సీఎం చర్చి లో ఘనంగా గుడ్ ఫ్రైడ్ వేడుకలు 

ఇల్లెందు, అక్షిత మీడియా;-

ఇల్లెందు పట్టణoలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించిన క్రైస్తవ సోదర సోదరీమణులు, పట్టణంలోని వివిధ చర్చిలలో భక్తిశ్రద్ధలతో క్రీస్తు శిలువ ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రధానంగా ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ఆర్సీఎం చర్చి నందు శిల్వారాధన కార్యక్రమాన్ని ఫాదర్ సునీల్ జయప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview