జీవన్ రెడ్డిని కలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


 






జీవన్ రెడ్డిని కలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

జగిత్యాల, అక్షిత మీడియా;-

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీమంత్రి జీవన్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వాళ్ల కలయిక నిర్దేశించి ఇద్దరు నాయకులు మాట్లాడుతూ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు సలహా సూచనలు బిఆర్ఎస్ పార్టీకి ఎంత అవసరం కాబట్టి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు వారు తెలియజేశారు, కేటీఆర్ ఆహ్వానానికి స్పందించిన జీవన్ రెడ్డి రెండు మూడు రోజుల్లో ప్రజా అభీష్టం వరకు గౌరవం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని కలిసి పార్టీలో చేరటం సంబంధించిన చర్చలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలని హామీల పేరుతో నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ సీనియర్లను విస్మరించి ఇతర పార్టీలో గెలిచిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాజీనామా చేయడం జరిగింది ,కాబట్టి ఇక మీదట ఏ పార్టీలో కూడా ఆ విధమైన పరిస్థితులు ఎదుర్కోకుండా చూడాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి తెలియజేశారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview