కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వార్డులపై సస్పెన్షన్ వేటు

 



ఇల్లందు లో కలెక్టర్ అంకిత్ తనిఖీ.. ఇద్దరు వార్డెన్ల సస్పెన్షన్...* 

ఇల్లందు, అక్షిత మీడియా;-

కలెక్టర్ అంకిత్ మంగళవారం ఇల్లందులో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అంబులెన్స్ నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. అనంతరం వసతి గృహాలను పరిశీలించగా.. మెనూ పాటించకపోవడం, విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్య తారాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు వార్డెన్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview