ఎగ్జిబిషన్ కు అనుమతులు ఉన్నాయా ?

 




ఎగ్జిబిషన్ కి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు? 

ఇల్లందు, అక్షిత మీడియా;-

ఇల్లందు పట్టణంలో మాంటిసోరి స్కూల్ వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి ఎగ్జిబిషన్ కి ఎటువంటి పర్మిషన్లు ఉన్నాయి, విద్యుత్ రెవిన్యూ మున్సిపల్ ఫైర్ డిపార్ట్మెంట్లో సంబంధించిన పర్మిషన్ లభించాయా!! తెలవాల్సిన అవసరం ఉంది, ఆ ప్రాంతంలో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎగ్జిబిషన్ నిర్వహణకు అవసరమైనటువంటి వసతులు ఉన్నాయా!! అని కూడా తెలవాల్సిన అవసరం ఉంది మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంలో మీ ముందుకు వస్తాం మీ అక్షిత మీడియా యాజమాన్యం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview