ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మండల రాము
ఇల్లందు ,అక్షిత మీడియా;-
ఇల్లందు కాంగ్రెస్ పార్టీని బలప్రతం చేయడంలో భాగంగా ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మండల రాము నీ నియమించినట్లు జిల్లా అధ్యక్షురాలు తోట లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు. నూతన మండల అధ్యక్షుడు ఎన్నికైనటువంటి మండల రాము మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యకి, ఎంపీ బలరా నాయక్, మంత్రులకి, సహచర నియోజకవర్గ నాయకులకి కృతజ్ఞతలు తెలియజేశారు

0 కామెంట్‌లు