జోరుగా బెల్ట్ షాప్ దందా!! మాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు

 


జోరుగా బెల్ట్ షాప్ దందా!!

ఇల్లందు, అక్షిత మీడియా;-రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారుల విధానం ఒక విధంగా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వారి విధానం ఒక విధంగా నడుస్తుంది దానికి నిదర్శనమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎక్సైజ్ అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల యదేచ్ఛగా ఇల్లందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాలలో విచ్చలవిడిగా మద్యం బెల్ షాప్ లకి వాహనాలలో తరలిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు దీనికి కారణం వారి చేతివాటమా లేక వారి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమా తెలవాల్సిన అవసరం ఉంది అని సర్వత్ర మందుబాబులు విమర్శిస్తున్నప్పటికి కూడా పట్టించుకునే ఎక్సైజ్ అధికారులు లేకపోవడంతో వారు దందా మామూలుగా నడవట్లేదు, అంటానికి నిలువెత్తు నిదర్శనం గా ప్రధాన మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి మధ్యమ ఏదైతే ఉందో ఆ మద్యం బాటిల్లు బెల్ట్ షాపులలోనే దొరుకుతున్నాయి తప్ప వైన్ షాప్ లో దొరకపోవడం, అదే కాకుండా ఒక్కొక్క బాటిల్ పై 50 నుంచి వంద రూపాయలు అదనంగా బెల్ట్ షాప్ లో వసూలు చేస్తున్నప్పటికీ కూడా ధనర్జనక లోనైనటువంటి సిండికేట్ వ్యాపారులు ప్రధాన కంపెనీలకు సంబంధించినటువంటి మధ్యాన్ని బెల్ట్ షాపులకి విక్రయించడంతో మేము ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి తక్షణమే జిల్లాస్థాయి ఎక్సైజ్ అండ్ ప్రొహిబషన్ జిల్లా సూపర్డెంట్ స్థాయి అధికారి దీనిపై మరొకసారి పునర్ ఆలోచించి నిర్లక్ష్యం దూరంతో వ్యవహరిస్తున్న అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకొని సిండికేట్ వ్యాపారానికి తెర లేపినటువంటి మద్యం షాప్ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న మద్యం ప్రియులు మరిన్ని ముఖ్యమైన సమాచారంతో మరొక కథనంతో మీ ముందుకు వస్తాం అక్షిత మీడియా యాజమాన్యం!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview