డిజిటల్ అక్షిత మీడియా ఆఫీసు ఏర్పాటు కోసం

 


ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే గొంతుక నిలవడానికి నాతరి రంజిత్ కు అండగా ఉండండి !!

ప్రజా సమస్యలను, హార్దిక రాజకీయ అసమానతలు ఆధారంగా జరుగుతున్న అన్యాయాలని అనునిత్యం మీడియా పత్రిక ద్వారా ప్రజలకి అండగా నిలుస్తూ కష్టమైన నష్టమైన ఏ రాజకీయ పార్టీకి గాని వ్యక్తులకు గాని అమ్ముడుపోకుండా పనిచేస్తున్నటువంటి అక్షిత మీడియా  ఛానల్, అక్షిత మీడియా జాతీయ పత్రిక కు మీ సహాయ సహకారాలు నాకు అవసరం 

త్వరలో డిజిటల్ అక్షిత మీడియా ఆఫీస్ ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో దానికోసం మా ప్రయత్నాల ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా చాలా వేయ ప్రయాస కూడుకున్న పరిస్థితి కాబట్టి దానికి అవసరమైనటువంటి నిధులు అవసరంగా ఉన్నాయి. 

మీరు నిత్యం సొంత అవసరాల నిమిత్తం దేనికి దానికి ఖర్చు పెడుతూనే ఉంటారు దానిలో భాగంగా మీ వంతుగా ఎంతో కొంత మా డిజిటల్ ఆఫీస్ ఏర్పాటు నిమిత్తం మా ఆర్థికంగా తోడ్పాటున అందించాలని, 100రూపాయల నుంచి మీకు తోచిన విధంగా ఆర్థిక తోడ్పాటు అందించాలని 

ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాo

మా యొక్క Phone pe /Google pay 9704446804

మీ యొక్క చిన్న తోడ్పాటు పదిమంది సమస్యలని వారి మూగబోయిన గొంతులను వారి పక్షాన మేము నిలబడటానికి మీ తోడ్పాటున అందించాలని ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ మీ అక్షిత మీడియా

మీ జర్నలిస్ట్ *నాతరి .రంజిత్* 

సీఈఓ అండ్ ఎడిటర్ *అక్షిత మీడియా*

Akshitha media donation campaigning 

Bank Name: Axis Bank

Primary Account Holder: Nathari Ranjith

Account Number: 920010005228364

IFSC Code: UTIB0004056

Account Type: Savings A/c 

UPI ID: 9704446804@axisbank


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview