విద్యుత్ ఘాతకానికి మరొక ఆదివాసి బలి
గుత్తి దారుల నిర్లక్ష్యానికి మరొక ప్రాణం
ఎటువంటి అనుమతులు లేకుండా కర్ర నరకడానికి తీసుకొస్తున్న చతిస్గడ్ ఆదివాసి కూలీలను
నిద్ర వస్తలే లేబర్, పోలీస్ ,రెవిన్యూ అధికారులు
ములకలపల్లి ,అక్షిత మీడియా;-
గుత్తి దారులు వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం అమాయక గిరిజన ఆదివాసి బిడ్డల యొక్క ప్రాణాలతో చెలగాటం వాడుతున్న పరిస్థితి నిన్నగాక మొన్న ఇల్లందు మండలంలో కర్ర నరుకుతుంటే హై టెన్షన్ వైర్లు తగిలి చతిస్గడ్ నుంచి వచ్చినటువంటి ఆదివాసి యువకుడు మృతి చెందిన ఘటన మరవకముందే. ములకలపల్లి మండలంలో కర్ర నర్కటానికి వచ్చినటువంటి చతిస్గడ్ కూలి మాడవి బుద్రా అనే వ్యక్తి చనిపోయినట్టు సమాచారం . లేబర్ పోలీస్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా అభివర్ణిస్తున్న ట్రైబల్, ఆదివాసి సంఘాలకు సంబంధించిన నాయకులు


1 కామెంట్లు
అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం
రిప్లయితొలగించండి