తమ్మినేనితో హరికృష్ణ

 



ఎవరు ఎన్ని అన్నా…

మా పార్టీని నిలబెట్టుకున్న పెద్దాయన ఆయనే.

కష్టకాలంలో పార్టీ నిర్మాణ బాధ్యతను తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించిన మా గొప్ప నేత ఆయనే.

ఈరోజు ఒక చిన్న అంతర్గత గౌరవ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించినంత మాత్రాన…

మా నాయకుడు నాయకుడు కాకుండా పోడు.

అతనే మా నాయకుడు —

ఈనాటికీ… ఏ నాటికీ…

మా విశ్వాసం మారదు.  హరికృష్ణ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview