సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కి అస్వస్థత

 


జర్నలిస్టు పాశం యాదగిరికి అస్వస్థత

ఖమ్మం ,వెలుగుమట్ల, అక్షిత మీడియా;-

ఖమ్మం వెలుగుమట్ల భూ నిర్వాసితులను పరామర్శించిన తెలంగాణ సీనియర్ జెర్నలిస్ట్ పాశం యాదగిరి  అశ్వస్థకు గురైనారు సమయానికి అక్కడే ఉన్న నిర్వాసితుడు గ్రామీణ వైద్యుడు రైటర్ సింగర్ ఫకృద్దీన్ బీపీ చూసి ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హాస్పటల్ కి పంపించారు 🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

✂ Image Crop Editor
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview