రైతుబంధు విషయంలో రోజుకు ఒక మాట






 బోనకల్,అక్షిత మీడియా;-

https://youtu.be/qHaf4JRilwg

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలం గోవిందపురం ఎల్ గ్రామం లోని వైసిపి బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగుజానేసు మాట్లాడుతూ 

సంక్రాంతికి ఇస్తామన్నారు, ఎన్నికలు అయిపోయాక అన్నారు 17 వ తారీఖున అన్నారు ఈరోజు 21వ తేదీని, ఇంకెప్పుడు వస్తావు సీఎం రైతు బంధువు 

20వేల కోట్ల బకాయిలు బడ కాంట్రాక్టర్లకు ఇస్తున్నావు గాని పక్క సిక్కిం రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి వృద్దా పెన్షన్ 2000 తీసివేసి నాలుగు వేలు రమ్మన్నారు మీరు సీఎం సార్, విలేకరులకు స్థలాలు వాటిపై ఇల్లు ప్రతిష్టమన్నారు తులం బంగారం ఎక్కడ సీఎం సార్ భర్త చనిపోయిన సంవత్సరాలు తరబడి ఉన్న వారికి కూడా పెన్షన్ ఏది సీఎం సార్ 

ఇక ఎన్ని మోసాలు చేసి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల పేరు చెబుతూనే ఇంకా ఎన్నా ఈ మోసపూరిత మాటలు ఏం సార్ తక్షణమే అన్ని దేవాదుల మోటారు నడపాలని మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా యుద్ధ ప్రాతిపది చర్యలు తీసుకోవాలని వైసిపి పక్షాన డిమాండ్ చేస్తున్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Please Select Embedded Mode To Show The Comment System.*

కొత్తది పాతది
✂ Image Crop Editor
Ratio:
Crop Image
0 x 0
Select area

📷 Cropped Preview